పదిమంది పేకాట రాయుళ్లు అరెస్టు | 10 Gamblers arrested at Railway koduru mandal | Sakshi
Sakshi News home page

పదిమంది పేకాట రాయుళ్లు అరెస్టు

Aug 23 2015 9:43 PM | Updated on Sep 2 2018 5:06 PM

పది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రైల్వే కోడూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.

రైల్వే కోడూరు(వైఎస్సార్ జిల్లా): పది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రైల్వే కోడూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని మలంపాలెం గిరిజన కాలనీ సమీపంలో పేకాట ఆడుతున్నరాన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పదిమందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 30,780 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement