రేపట్నుంచి టి. జిల్లాల సమీక్షా సమావేశం: వైఎస్ఆర్సీపీ

రేపట్నుంచి టి. జిల్లాల సమీక్షా సమావేశం: వైఎస్ఆర్సీపీ - Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపట్నుంచి తెలంగాణ జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు జరుగనున్నాయని  పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

 

  • ఈ నెల 16 తేదిన మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల సమావేశం

  • ఈ నెల 17న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల సమావేశం

  • ఈ నెల 18న నల్గొండ, కరీంనగర్ జిల్లాల సమావేశం

  • ఈ నెల 19న హైదరాబాద్ జిల్లా సమావేశం

  • ఈ నెల 20న రంగారెడ్డి జిల్లా సమావేశం

  • ఈ నెల 21న మెదక్, ఖమ్మం జిల్లాల సమావేశం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. 

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top