వివాహిత అనుమానాస్పద మృతి | women suspicious death | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Nov 24 2015 1:36 PM | Updated on Sep 3 2017 12:57 PM

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శివరాణి (25) ఇంట్లో ఉరేసుకుని ఉండటాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివరాణి భర్త నాగేశ్వరరావు పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement