యువతి ఆత్మహత్యా యత్నం | women suicide attempt in warangal distirict | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్యా యత్నం

Feb 25 2015 3:08 PM | Updated on Sep 2 2017 9:54 PM

వరంగల్ జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.

వరంగల్(మంగపేట):  వరంగల్ జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.  వివరాలు.. జిల్లా లోని మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన పోగు రాధిక(18) అనే యువతి బుధవారం మధ్యాహ్నాం కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. తీవ్ర గాయాలైన రాధికను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కుటుంబ కలహాలతోనే ఆమె ఈ యత్నానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement