యువతి ఆత్మహత్య | woman suicides in mangalapalli | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య

Sep 20 2015 8:45 AM | Updated on Sep 3 2017 9:41 AM

ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

నల్గొండ: ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement