తెలంగాణలో కేజీ టు పీజీ విద్యను ఖచ్చితంగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి హామీ ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలో కేజీ టు పీజీ విద్యను ఖచ్చితంగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి హామీ ఇచ్చారు.
అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంటామన్నారు. ప్రైవేటు కళాశాలల విషయంలో ప్రభుత్వం నిబంధనల
ప్రకారమే నడుచుకుంటుందన్నారు. కళాశాలల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు.