దత్తన్న వస్తున్నాడు | Union Minister Bandaru Dattatreya, District tour | Sakshi
Sakshi News home page

దత్తన్న వస్తున్నాడు

Dec 20 2014 2:44 AM | Updated on Sep 2 2017 6:26 PM

దత్తన్న వస్తున్నాడు

దత్తన్న వస్తున్నాడు

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఈనెల 21న జిల్లా పర్యటనకు రానున్నారు.

.హన్మకొండ : కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండా రు దత్తాత్రేయ ఈనెల 21న జిల్లా పర్యటనకు రానున్నారు. హైదరాబా ద్ నుంచి నేరుగా మధ్యాహ్నం 12.30 గంటలకు చేర్యాల మండలం కొమురవెల్లికి చేరుకుంటారు. మల్లికార్జునస్వా మి దేవాలయంలో జరగనున్న కల్యాణోత్సవంలో పాల్గొని, అనంతరం హైదరాబాద్‌కు వెళతారు. కేంద్ర, కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం చేర్యాల మండలం కొమురవెల్లిమల్లన్న    కల్యాణానికి రానున్నారు

Advertisement
 
Advertisement
Advertisement