మరో 10 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

Transfers In Revenue Department Goes On In Telangana - Sakshi

ఐదుగురికి డీఆర్వో పోస్టింగులు

సాక్షి, హైదరాబాద్‌ : రెవెన్యూ శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం 10 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులోఐదుగురికి జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) పోస్టింగులిచ్చారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. జి.భాస్కరరావు(ఎస్‌జీడీసీ)ని నిర్మల్‌ డీఆర్వోగా బదిలీ చేస్తూ గురువారం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి ఆయనను పాత స్థానంలోనే (సీసీఎల్‌ఏ కార్యాలయంలో సహాయ కార్యదర్శి) కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  
మిగతావారి బదిలీల వివరాలు...

అధికారి పేరు                హోదా                        ప్రస్తుత స్థానం                         బదిలీ స్థానం
1. టి.పూర్ణచంద్ర          ఎస్‌జీడీసీ                    ఆర్డీవో, ఖమ్మం                  డీఆర్వో, హైదరాబాద్‌ 
2. పి.చంద్రయ్య           ఎస్‌జీడీసీ                      వెయిటింగ్‌                      డీఆర్వో, సూర్యాపేట 
3. బి.బిక్ష                  డిప్యూటీ కలెక్టర్‌               వెయిటింగ్‌                      డీఆర్వో, కరీంనగర్‌ 
4. ఎం.వి.రవీంద్రనాథ్‌    డిప్యూటీ కలెక్టర్‌              వెయిటింగ్‌                      డీఆర్వో, నల్లగొండ 
5. కె. మధుకర్‌రెడ్డి       డిప్యూటీ కలెక్టర్‌            ఆర్డీవో, ఇబ్రహీంపట్నం         డీఆర్వో, మేడ్చల్‌ 
6. ఆర్‌.పాండు            డిప్యూటీ కలెక్టర్‌                 ట్రెయినింగ్‌                    ఆర్డీవో, అచ్చంపేట 
7. సి.అమరేందర్‌         డిప్యూటీ కలెక్టర్‌          ఆర్డీవో, అచ్చంపేట                 ఆర్డీవో, ఇబ్రహీంపట్నం 
8. ఎం.వాసుచంద్ర        డిప్యూటీ కలెక్టర్‌                  జీఏడీ                          డీసీ, శేరిలింగంపల్లి 
9. ఎస్‌.తిరుపతిరావు    డిప్యూటీ కలెక్టర్‌             డీసీ, శేరిలింగంపల్లి               రిపోర్ట్‌ చేయాలి 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top