సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు | transfers of seniour ias officers | Sakshi
Sakshi News home page

సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు

Feb 19 2015 10:21 PM | Updated on Sep 27 2018 3:20 PM

తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక ప్రభుత్వ శాఖల అధికారులను బదిలీ చేసింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక ప్రభుత్వ శాఖల అధికారులను బదిలీ చేసింది. తాజా వివరాల ప్రకారం..తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) కార్యదర్శిగా బి.వెంకటేశ్వరరావు, తెలంగాణ పర్యావరణ పరిరక్షణ శాఖ డీజీగా బి. కళ్యాణచక్రవర్తి, తెలంగాణ హోంశాఖ అడిషనల్ సెక్రటరీగా అనితా రాజేంద్ర, తెలంగాణ దేవాదాయ శాఖ సెక్రటరీగా శైలజా రామయ్యర్ నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement