విద్యుత్ ఉద్యోగుల ఆందోళన | transco employees dharna in nalgonda | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

Aug 7 2015 1:38 PM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు బైఠాయించారు.

నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు బైఠాయించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో జరిగిన అవకతవకలకు నిరసనగా దాదాపు 200 మంది విద్యుత్ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడీఈ నరేశ్ కుమార్ రెడ్డి ఉద్యోగులతో దురుసుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగుల బదిలీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement