నిలిచిపోయిన పలు రైళ్లు | trains delay due to goods train stucked on the platform | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన పలు రైళ్లు

Mar 9 2015 8:11 PM | Updated on Sep 2 2017 10:33 PM

సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో పలు రైళ్లు సోమవారం సాయంత్రం నిలిచిపోయాయి.

నల్లగొండ(భువనగిరి) : సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో పలు రైళ్లు సోమవారం సాయంత్రం నిలిచిపోయాయి. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న గూడ్స్ రైలు బీబీనగర్-ఘట్‌కేసర్‌ల మధ్య ఆగిపోవడంతో మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బీబీనగర్‌లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, పగిడిపల్లిలో రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, భువనగిరిలో ఏపీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement