అర్హులందరికీ రీయింబర్స్‌మెంట్‌-కడియం | three members committee meet for reiumbressment of fee | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ రీయింబర్స్‌మెంట్‌-కడియం

Feb 4 2015 1:42 PM | Updated on Sep 2 2017 8:47 PM

అర్హులందరికీ రీయింబర్స్‌మెంట్‌-కడియం

అర్హులందరికీ రీయింబర్స్‌మెంట్‌-కడియం

తెలంగాణ రాష్ట్రంలో అర్షులైన వారందరికీ ఫీజు రియింబర్స్ పథకాన్ని వర్తింపజేస్తామని డిప్యూటీ సీఎం (విద్యాశాఖ మంత్రి) కడియం శ్రీహరి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అర్షులైన వారందరికీ ఫీజు రియింబర్స్ పథకాన్ని వర్తింపజేస్తామని  డిప్యూటీ సీఎం (విద్యాశాఖ మంత్రి) కడియం శ్రీహరి తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పై మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉద్దేశించిన ముగ్గురు మంత్రుల కమిటీ బుధవారం సచివాలయంలో భేటీ అయింది.

అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ...ఈ నెల 11 న మరోసారి మంత్రుల బృందం భేటీ అవుతుందన్నారు. స్కాలర్ షిప్ ల మంజూరు కూడా పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో వసతుల పెంపుపై సంబంధిత అధికారులను నివేదిక కోరినట్టు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement