హైదరాబాద్‌లో దొంగల ముఠా అరెస్టు | Theives gang arrested Chikkadapally police at Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో దొంగల ముఠా అరెస్టు

Mar 16 2015 9:31 PM | Updated on Sep 2 2017 10:56 PM

నగరంలో నలుగురు సభ్యులున్న దొంగల ముఠాను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ సిటీ: నగరంలో నలుగురు సభ్యులున్న దొంగల ముఠాను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువచేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

నగరంలోని ఏడు చోట్ల చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. రాత్రివేళ్లల్లో ఎవరూలేని సమయం చూసి అపార్టుమెంటుల్లో చోరీకి పాల్పడుతున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement