బీఎన్‌రెడ్డి నగర్‌లో భారీ దోపిడీ | theft in bn reddy nagar | Sakshi
Sakshi News home page

బీఎన్‌రెడ్డి నగర్‌లో భారీ దోపిడీ

Feb 28 2015 12:51 PM | Updated on Sep 2 2017 10:05 PM

వనస్థలిపురంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది.

హైదరాబాద్ : వనస్థలిపురంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటం చూసి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. యువతి కాళ్లు చేతులను గుడ్డలతో కట్టి దొంగతనానికి తెగబడ్డారు. ఈ దోపిడీలో సుమారు 20 తులాల బంగారం, రూ.లక్ష నగదును ఆగంతకులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement