పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య | The young man committed suicide | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

Nov 8 2015 5:58 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

జూలూరుపాడు మండలం రాజారావుపేట గ్రామంలో ఆదివారం పసుపులేటి రాంబాబు(23) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement