నీటితొట్టెలో పడి చిన్నారి మృతి | The death of the infant lying in the water tub | Sakshi
Sakshi News home page

నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

Sep 30 2015 4:06 PM | Updated on Sep 3 2017 10:15 AM

పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి ఎస్సీకాలనీలో బుధవారం నీటితొట్టెలో పడి హేమశ్రీ అనే ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది.

పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి ఎస్సీకాలనీలో బుధవారం నీటితొట్టెలో పడి హేమశ్రీ అనే ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఇంట్లో వాళ్లంతా వ్యక్తిగత పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆడుకుంటూ ప్రమాద వశాత్తు చిన్నారి తొట్టెలో పడటంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement