కారు ఢీకొని బాలుని మృతి | The car hit the boy killed | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని బాలుని మృతి

Mar 1 2016 2:35 PM | Updated on Aug 30 2018 3:58 PM

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చెన్నంపల్లి శివారులో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు.

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చెన్నంపల్లి శివారులో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. వసలకార్మికుల కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని వివరాలు తెలియరాలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement