‘బ్యాంకు నిర్ణయాన్ని రద్దు చేయండి’ | "The bank's decision to cancel ' | Sakshi
Sakshi News home page

‘బ్యాంకు నిర్ణయాన్ని రద్దు చేయండి’

Feb 3 2015 5:54 AM | Updated on Mar 23 2019 9:10 PM

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ఖాతా లావాదేవీలను స్తంభింప చేస్తూ ఎస్‌బీహెచ్ శాంతినగర్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి...

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ఖాతా లావాదేవీలను స్తంభింప చేస్తూ ఎస్‌బీహెచ్ శాంతినగర్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి, తమ ఖాతా లావాదేవీలను యథాత థంగా కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ ఉన్నత విద్యా మండలి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టి విచారిస్తారు.
 ప్రత్యేక హోదాకు ‘కానుక’లు అడ్డంకి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement