20వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు | telangana cm kcr gives green signal to govenrment post in educational institutes | Sakshi
Sakshi News home page

20వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు

May 30 2017 3:06 PM | Updated on Aug 14 2018 11:02 AM

20వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు - Sakshi

20వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు

తెలంగాణలో నిరుద్యోగులకు శుభావార్త. విద్యాసంస్థల్లో సత్వరమే 20వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

హైదరాబాద్‌ : తెలంగాణలో నిరుద్యోగులకు శుభావార్త. విద్యాసంస్థల్లో సత్వరమే 20వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వారంలోగా నియామక ప్రక్రియ ప్రారంభించాలని ఆయన మంగళవారం ఆదేశించారు. కేజీబీవీలో 1,428 పోస్టులు, అర్బన్‌ రెసిడెన్షియల్‌లో 377 పోస్టులు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 7,300, ప్రభుత్వ పాఠశాలల్లో 8,792, కాలేజీలు, ప్రభుత్వ శాఖల్లో 2,437 ఉద్యోగాల భర్తీకి కేసీఆర్‌ ఆమోదం తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement