చండీయాగం క్షేత్రంలో గణపతి హోమం | telangana cm KCR couple perform Ganapati puja for chandi Yagam | Sakshi
Sakshi News home page

చండీయాగం క్షేత్రంలో గణపతి హోమం

Dec 21 2015 12:48 PM | Updated on Aug 15 2018 9:30 PM

చండీయాగం క్షేత్రంలో గణపతి హోమం - Sakshi

చండీయాగం క్షేత్రంలో గణపతి హోమం

టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దంపతులు సోమవారం ఎర్రవెల్లిలోని అయుత చండీయాగం క్షేత్రంలో గణపతి పూజలు నిర్వహించారు.

మెదక్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దంపతులు సోమవారం ఎర్రవెల్లిలోని అయుత చండీయాగం క్షేత్రంలో గణపతి పూజలు నిర్వహించారు. ఈనెల 23వ తేదీ నుంచి అయుత చండీయాగం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పూజలు చేసినట్లు సమాచారం. అలాగే శృంగేరి పీఠం రుత్వికుల ఆధ్వర్యంలో గురు పూజ కూడా నిర్వహించారు. అదేవిధంగా గ్రామ దేవతలకు కూడా పూజలు చేశారు. అయితే ఈ కార్యక్రమాలకు మీడియాను అనుమతించలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement