ఆ జాబితాలో కొన్ని పేర్లు గల్లంతు | some names missing in telangana martyrs list | Sakshi
Sakshi News home page

ఆ జాబితాలో కొన్ని పేర్లు గల్లంతు

Sep 30 2014 1:12 PM | Updated on Jul 29 2019 2:51 PM

ఆ జాబితాలో కొన్ని పేర్లు గల్లంతు - Sakshi

ఆ జాబితాలో కొన్ని పేర్లు గల్లంతు

ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ అమరవీరుల జాబితాలో కొందరి పేర్లు లేవని తెలంగాణ పొలిటిల్ జేఏసీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తెలిపారు.

హైదరాబాద్: ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ అమరవీరుల జాబితాలో కొందరి పేర్లు లేవని తెలంగాణ పొలిటిల్ జేఏసీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తెలిపారు. గల్లంతైన వారి పేర్ల జాబితా తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖయమంత్రి కేసీఆర్ సోమవారం సంతకం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement