స్మితా సభర్వాల్ భావోద్వేగం! | smita sabharwal feels trembling in telangana formation day | Sakshi
Sakshi News home page

స్మితా సభర్వాల్ భావోద్వేగం!

Jun 2 2014 4:33 PM | Updated on Oct 3 2018 7:02 PM

స్మితా సభర్వాల్ భావోద్వేగం! - Sakshi

స్మితా సభర్వాల్ భావోద్వేగం!

మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ కంట తడి పెట్టారు. ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ కంట తడి పెట్టారు. ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జరిగిన సంఘటనలను తలచుకుని పలుమార్లు కళ్లు తుడుచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబాలను సత్కరించే కార్యక్రమంలో ఈ దృశ్యం కనిపించింది. అమరవీరుల త్యాగాలను తలచుకుని భావోద్వేగానికి గురైన స్మితా సభర్వాల్.. పలుమార్లు కంటతడి పెట్టుకోవడం కనిపించింది.

ఈ కార్యక్రమంలో శ్రీకాంతాచారి తండ్రి మాట్లాడుతూ, తన బిడ్డలాంటి చాలామంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement