ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం ఉదయం ఆయన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం గాంధీభవన్‌లో రాష్ర్ట కాంగ్రెస్ నేతలతో సమావేశమై పార్టీ సభ్యత్వం, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించనున్నారు.