మా రూల్స్‌.. మేమే పాటించం | rules break police traffic police rules | Sakshi
Sakshi News home page

మా రూల్స్‌.. మేమే పాటించం

Nov 1 2017 7:48 AM | Updated on Nov 1 2017 7:48 AM

rules break police traffic police rules

పంజగుట్ట సర్కిల్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ ముందు నో పార్కింగ్‌ బోర్డును పంజగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇక్కడ పార్కింగ్‌ చేస్తే ఫొటోలు తీసుకొని ఈ–చలానాలు పంపిస్తుంటారు. అయితే పోలీసు వెహికల్‌ మాత్రం నిత్యం ఇక్కడే పార్కింగ్‌ చేసి ఉంటుంది. మరి చలానా వేసి ఎవరికి పంపుతారో..! 

Advertisement
 
Advertisement
Advertisement