కల్యాణం.. ‘రమ’ణీయం | Rama marriage in police station | Sakshi
Sakshi News home page

కల్యాణం.. ‘రమ’ణీయం

Mar 17 2017 2:05 AM | Updated on Sep 2 2018 3:42 PM

కల్యాణం.. ‘రమ’ణీయం - Sakshi

కల్యాణం.. ‘రమ’ణీయం

రామడుగు మండలం తిర్మలాపూర్‌లో తల్లిదండ్రులు లేని రమ వివాహాన్ని గురువారం పోలీసులు వైభవంగా జరిపిం చారు.

తల్లిదండ్రులు లేని రమ వివాహాన్ని జరిపించిన పోలీసులు  
తిర్మలాపూర్‌: రామడుగు మండలం తిర్మలాపూర్‌లో తల్లిదండ్రులు లేని రమ వివాహాన్ని గురువారం పోలీసులు వైభవంగా జరిపిం చారు. కుమార్తె వివాహానికి అప్పు దొరక్క  పాకాల హన్మాండ్లుగౌడ్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడి కుమార్తె రమ–గణేశ్‌ వివాహాన్ని ఎస్సై నరేశ్‌రెడ్డి, సిబ్బంది స్థానిక ఆలయంలో   వైభవంగా జరిపించారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. దాతలిచ్చిన రూ.1.50 లక్షల  డిపాజిట్‌ బాండ్‌ను  వధూవరులకు  కానుకగా అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement