హైదరాబాద్‌లో మోస్తరు వర్షం

Rains Falling In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో పలుచోట్ల వర్షంకురుస్తోంది. బాలానగర్‌, బల్కంపేట, పంజాగుట్ట, బేగంపేట్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, రాజ్‌భవన్‌, కూకట్‌పల్లి లాంటి పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11గంటల నుంచి వర్షం కురుస్తోంది. ఓ మోస్తరుగా కురుస్తున్న ఈ వర్షాలు అర్దరాత్రి దాటాక భారీ వర్షంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top