సినీ నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం | producer nagireddy killed in car accident | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం

Feb 21 2015 6:42 PM | Updated on Sep 27 2018 8:48 PM

సినీ నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం - Sakshi

సినీ నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం

హైదరాబాద్ నగరం శివారులోని శనివారం సాయంత్రం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో పెళ్లి పుస్తకం నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం చెందారు.

హైదరాబాద్: నగర శివారులోని శనివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో పెళ్లి పుస్తకం(రాహుల్ హీరో) నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం చెందారు. దర్శకుడు మదన్ తో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నాగిరెడ్డి మృతిచెందగా, మదన్ కు గాయాలయ్యాయి. తొలుత తీవ్ర గాయాలైన నాగిరెడ్డిని గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
 
Advertisement
Advertisement