త్వరలో వర్సిటీ ఉద్యోగులకు పీఆర్‌సీ | prc to university employees in soon | Sakshi
Sakshi News home page

త్వరలో వర్సిటీ ఉద్యోగులకు పీఆర్‌సీ

Apr 21 2015 1:01 AM | Updated on Sep 3 2017 12:35 AM

తెలంగాణ లోని విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగులను రాష్ట్ర ఉద్యోగులుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వ రలో పదో పీఆర్‌సీని అమలు చేయనుంది.

హైదరాబాద్: తెలంగాణ లోని విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగులను రాష్ట్ర ఉద్యోగులుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వ రలో పదో పీఆర్‌సీని అమ లు చేయనున్నట్లు టి.వర్సిటీల బోధనేతర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కంచి మనోహర్, కార్యద ర్శి మహిపాల్‌రెడ్డి తెలి పారు.

Advertisement
 
Advertisement
Advertisement