వడదెబ్బకు పవర్ లిఫ్టింగ్ మాజీ కార్యదర్శి మృతి | power lifting ex secretary died with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు పవర్ లిఫ్టింగ్ మాజీ కార్యదర్శి మృతి

Jun 4 2015 7:18 PM | Updated on Sep 3 2017 3:13 AM

రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ మాజీ కార్యదర్శి మల్లేష్ యాదవ్ వడదెబ్బ తగలడంతో గురువారం మృతిచెందారు.

హైదరాబాద్ : రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ మాజీ కార్యదర్శి మల్లేష్ యాదవ్ వడదెబ్బ తగలడంతో గురువారం మృతిచెందారు. మల్లేష్ యాదవ్ మృతికి రాష్ట్ర ఒలంపిక్ సంఘం సంతాపం ప్రకటించింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement