'ప్రజలే పోలీసులకు యజమానులు' | people are the owners for the police, says home minister nayani narasimha reddy | Sakshi
Sakshi News home page

'ప్రజలే పోలీసులకు యజమానులు'

Feb 3 2015 12:39 PM | Updated on Oct 16 2018 3:12 PM

'ప్రజలే పోలీసులకు యజమానులు' - Sakshi

'ప్రజలే పోలీసులకు యజమానులు'

ప్రజలే పోలీసులకు యజమానులని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం అన్నారు.

మెదక్: ప్రజలే పోలీసులకు యజమానులని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం అన్నారు. మెదక్ జిల్లాలో రామాయంపేటలో పోలీసుస్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ఫ్రెండ్లీ పోలీసింగే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. తెలంగాణ మహిళలకు స్వేచ్ఛ, రక్షణ కల్పించడం మా బాధ్యత అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement