అద్దె కట్టు; తహసీల్దార్‌ ఆఫీస్‌కు తాళం..!

Owner Locks Tahsildar Office In Nizamabad For Rent Unpaid - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలోని మోపాల్‌ మండల తహసీల్దార్‌ ఆఫీసుకు తాళం పడింది. తన ఇంట్లో నిర్వహిస్తున్న తహసీల్దార్‌ ఆఫీసుకు అద్దె చెల్లించకపోవడంతోనే  తాళం వేశాయని యజమాని గుంగుబాయి స్పష్టం చేశారు. ఏడాది కాలంగా అద్దె ఇవ్వడం లేదని ఆవేదన వెళ్లగక్కాడు. ఈ విషయంపై కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు దృష్టికి ఫిర్యాదు చేశానని కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గంగుబాయి అసహనం వ్యక్తం చేశాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top