నవ్‌జీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత | Navjeevan express stopped for technical issue | Sakshi
Sakshi News home page

నవ్‌జీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

Mar 15 2017 9:21 AM | Updated on Sep 5 2017 6:10 AM

సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది.

హైదరాబాద్‌: సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. బుధవారం ఉదయం విజయవాడ- ఖమ్మం మార్గంలో చింతకాని మండలం వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించిన డ్రైవర్‌ రైలును నిలిపివేశారు. సంఘటన స్థలానికి రైల్వే సిబ్బంది చేరుకుని, మరమ్మతులు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement