మంత్రి హరీశ్‌రావు నెక్కొండ ‘శ్రీమంతుడు’ | Minister Harish Rao nekkonda srimantudu | Sakshi
Sakshi News home page

మంత్రి హరీశ్‌రావు నెక్కొండ ‘శ్రీమంతుడు’

Sep 2 2015 2:59 AM | Updated on Sep 3 2017 8:33 AM

మంత్రి హరీశ్‌రావు నెక్కొండ ‘శ్రీమంతుడు’

మంత్రి హరీశ్‌రావు నెక్కొండ ‘శ్రీమంతుడు’

గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగం గా వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

 నెక్కొండ : గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగం గా వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ప్రకటిం చా రు. ఎంపీపీ గటిక అజయ్‌కుమార్ విజ్ఞప్తి మేర కు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు.  నెక్కొండ బ్రిడ్జి పనుల వేగవంతానికి, వట్టె వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి చెప్పారు. సంగెం మండలం ఎలుగూరు వాగుపై లిఫ్ట్ ఇరిగేషన్ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని రైతులు కోరగా నివేదికలు రూపొం దించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement