చివరి వారంలో ఎండీఎస్ కౌన్సెలింగ్ | MDS counselling to be held by last week | Sakshi
Sakshi News home page

చివరి వారంలో ఎండీఎస్ కౌన్సెలింగ్

May 14 2015 2:10 AM | Updated on Sep 3 2017 1:58 AM

చివరి వారంలో ఎండీఎస్ కౌన్సెలింగ్

చివరి వారంలో ఎండీఎస్ కౌన్సెలింగ్

పీజీ డెంటల్(ఎండీఎస్) కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల చివరి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సన్నాహాలు చేస్తోంది.

విజయవాడ: పీజీ డెంటల్(ఎండీఎస్) కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల చివరి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తొలి విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్ పూర్తయిన విషయం విదితమే.  ప్రభుత్వ కళాశాలల్లో 23 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 262 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 120, ఏయూ పరి ధిలో 94, ఎస్‌వీయూ పరిధిలో 48 సీట్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement