హైదరాబాద్‌లో ఎంసీపీఐ జాతీయ మహాసభలు | MCPI national meetings will be held in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఎంసీపీఐ జాతీయ మహాసభలు

Nov 21 2014 12:52 AM | Updated on Sep 2 2017 4:49 PM

భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ(ఐక్య)-ఎంసీపీఐ యు-3వ అఖిల భారత జాతీయ మహాసభలను 2015 మార్చి 24 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

సాక్షి, హైదరాబాద్: భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ(ఐక్య)-ఎంసీపీఐ యు-3వ అఖిల భారత జాతీయ మహాసభలను 2015 మార్చి 24 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. వీటి కోసం మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అధ్యక్షతన ఆ హ్వాన సంఘం ఏర్పాటైం ది. వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కేఆర్ చౌదరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ గౌస్, తాండ్ర కుమార్, వనం సుధాకర్ తదితరులు ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శులుగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement