చెరువులో పడి వ్యక్తి దుర్మరణం | man died in a pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వ్యక్తి దుర్మరణం

Feb 5 2015 7:03 PM | Updated on Sep 2 2017 8:50 PM

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతున్ని దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన పశువుల కాపరి రాఘవులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
(సత్తుపల్లి)

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement