అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఎల్‌బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి 50 బాటిళ్లు స్వాధీనం చేసుకున్న ఘటన ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నాగోలు/ హయత్‌నగర్ : అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఎల్‌బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి 50 బాటిళ్లు స్వాధీనం చేసుకున్న ఘటన ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడలోని తన నివాసంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న బంటు సోమయ్య ఇంటిపై దాడి చేసి 50 బాటిళ్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.