నేటి ముఖ్యాంశాలు..

Major Events On 1st April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌
ఏపీలో నేటి నుంచి పెన్షన్లు పంపిణీ ప్రారంభం
► ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్న వాలంటీర్లు
► కరోనా నివారణ చర్యల్లో భాగంగా బయోమెట్రిక్‌, వేలిముద్రలు, సంతకాలు లేకుండా పెన్షన్లు ఇవ్వనున్న ప్రభుత్వం

తెలంగాణ
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మొత్తం 97కి చేరింది. 
ఇప్పటివరకు 14 మంది డిశ్చార్జి కాగా, ఆరుగురు మరణించారు. 

జాతీయం
► దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,590కి చేరింది. 
► దేశంలో కరోనా మరణాల సంఖ్య 45కి చేరింది. 
► దేశంలో ఇప్పటివరకు 150 మంది  కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

బిజినెస్‌
► నేడు ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల భారీ విలీనం అమల్లోకి రానుంది.
► ఆంధ్రా బ్యాంకు సహా ఆరు బ్యాంకులు కనుమరుగు కానున్నాయి. 

అంతర్జాతీయం
► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 56 వేలకు చేరింది. 
► ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 42,089కి చేరింది.
► ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ నుంచి 1,77,039 మంది కోలుకున్నారు.
► అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 1,87,321కి చేరింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top