తెలంగాణలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

Lockdown In Telangana Extended Till June 30 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదోవిడత లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనూ జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్లకు మాత్రమే లాక్‌డౌన్‌ వర్తించనుంది. కంటైన్‌మెంట్‌ కాని ప్రాంతాల్లో జూన్ 7 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. అలాగే అంతరాష్ట్ర సర్వీసులపై కేంద్రం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అంతరాష్ట్ర రాకపోకలకు అనుమతినిచ్చింది. దీంతో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వాహనాలు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. అయితే బస్సులను ఎప్పటి నుంచి అనుమతించాలనేదానిపై ప్రభుత్వం తేదీని ప్రకటించనుంది. ఇక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్‌ 1వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమలవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. (మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ)

ఆదివారం ప్రగతి భవన్‌లో అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి కంటైన్‌మెంట్‌ జోన్లో లాక్‌డౌన్‌ జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఇక జూన్‌ 8వ తేదీ నుంచి మతపరమైన స్థలాలు, ప్రార్థన మందిరాలను ప్రజల దర్శనార్థం తెరుచుకోవచ్చని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. వీటికి తోడు  హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాళ్లు ఇతర ఆతిథ్య సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. అయితే వీటిపై పూర్తి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం వదిలేసింది. (‘నమస్తే ట్రంప్‌’తోనే వైరస్‌ వ్యాప్తి..! )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

12-07-2020
Jul 12, 2020, 05:49 IST
కర్నూలు (హాస్పిటల్‌): రాష్ట్రంలో తిరుపతి తర్వాత కర్నూలులో మొదటిసారిగా కరోనా బాధితునికి ప్లాస్మాథెరపీ చికిత్సను ప్రారంభించారు. శుక్రవారం రాత్రి డోన్‌కు...
12-07-2020
Jul 12, 2020, 05:21 IST
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉగ్రరూపం చూపిస్తున్న వేళ దానిని కట్టడి చేయడం సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ...
11-07-2020
Jul 12, 2020, 05:11 IST
సాక్షి, ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77)కు, ఆయన కుమారుడు అభిషేక్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం...
12-07-2020
Jul 12, 2020, 04:32 IST
న్యూఢిల్లీ:   చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేసే ఇటోలిజుమాబ్‌ అనే సూదిమందును అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఇవ్వొచ్చని డ్రగ్స్‌...
12-07-2020
Jul 12, 2020, 04:07 IST
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య నాలుగు రోజుల నుంచి వెయ్యి దాటుతోంది. గడిచిన 24...
12-07-2020
Jul 12, 2020, 04:01 IST
సాక్షి, అమరావతి: కరోనా రాకుండా తనను తాను కాపాడుకోవడం ఒకటైతే.. వచ్చాక కోలుకునే వరకూ జాగ్రత్తలు తీసుకోవడం మరొకటి. అయితే.....
12-07-2020
Jul 12, 2020, 03:52 IST
న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న నేపథ్యంలో ఈ మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు పలు రాష్ట్రాలు మినీలాక్‌డౌన్‌...
12-07-2020
Jul 12, 2020, 03:40 IST
వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల్లో ఏకంగా 71,787 కేసులు నమోదు కావడం ప్రమాద ఘంటికలు...
12-07-2020
Jul 12, 2020, 03:06 IST
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాల కృషిని ప్రధాని మోదీ...
12-07-2020
Jul 12, 2020, 02:53 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌–19 బాధితుల సంఖ్య...
12-07-2020
Jul 12, 2020, 02:49 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్న బాధితుల నుంచి నిబంధనలకు విరు ద్ధంగా రూ. లక్షల్లో ఫీజులు గుంజుతున్న...
11-07-2020
Jul 11, 2020, 19:41 IST
సాక్షి, ముంబై : కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లోమరో సీనియర్‌ అధికారి...
11-07-2020
Jul 11, 2020, 18:04 IST
వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేసిన...
11-07-2020
Jul 11, 2020, 17:59 IST
బీజింగ్‌:  కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు సంబంధించి ఒక శాస్త్రవేత్త వెల్లడించిన కీలక విషయాలు తాజాగా...
11-07-2020
Jul 11, 2020, 14:34 IST
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 12 మిలియన్ల మంది మహమ్మారి బారిన పడగా.....
11-07-2020
Jul 11, 2020, 12:52 IST
సాక్షి, హైదరాబాద్‌: ఓవైపు ఆక్సిజన్‌ అందక కోవిడ్‌ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే.. మరోవైపు కొందరు ఆక్సిజన్‌ సిలిండర్ల దందాకు...
11-07-2020
Jul 11, 2020, 11:20 IST
సాక్షి కడప : కడప ఎయిర్‌ పోర్టు నుంచి తిరిగే విమాన ప్రయాణ రోజులలో మార్పులు చేశారు. ఎప్పటికప్పుడు సీజన్ల...
11-07-2020
Jul 11, 2020, 11:00 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు 8 లక్షలకు చేరి రికార్డు సృష్టించగా.. 24 గంటల్లో 27 వేల కేసులు నమోదవడం...
11-07-2020
Jul 11, 2020, 10:05 IST
సాక్షి, అమలాపురం టౌన్‌: దాపరికంతో చేసిన నిర్లక్ష్యమే అతని నిండు ప్రాణాన్ని బలిగొంది. కరోనా లక్షణాలు ఉన్నా బయటకు చెప్పకపోవడం,...
11-07-2020
Jul 11, 2020, 09:50 IST
ఇటోలీజుమ్యాబ్ మందును కరోనా పేషెంట్ల‌కు వాడ‌వ‌చ్చ‌వంటూ భార‌త డ్ర‌గ్ రెగ్యులేట‌రీ సంస్థ అనుమ‌తులిచ్చింది.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top