లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్‌గా పనిచేస్తున్న కె.భాస్కర్‌పై తెలంగాణ ప్రభుత్వం గురువారం సస్పెన్షన్ వేటు వేసింది.
హైదరాబాద్ సిటీక్రైం: లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్‌గా పనిచేస్తున్న కె.భాస్కర్‌పై తెలంగాణ ప్రభుత్వం గురువారం సస్పెన్షన్ వేటు వేసింది. పెట్రోల్ బంక్‌ల్లో అక్రమాలకు ఊతమిస్తున్నారని, యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ మేరకు చర్య తీసుకుంది.