'అక్రమ నిర్మాణాలు అడ్డుకోలేదని..' | lazzy town planning offcier sacked | Sakshi
Sakshi News home page

'అక్రమ నిర్మాణాలు అడ్డుకోలేదని..'

Sep 14 2015 8:03 PM | Updated on Sep 3 2017 9:24 AM

అక్రమ నిర్మాణాలు నియంత్రించడంలో అలసత్వం చూపిన అధికారిపై వేటు పడింది.

హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు నియంత్రించడంలో అలసత్వం చూపిన అధికారిపై వేటు పడింది. రాజేంద్రనగర్ టౌన్ ప్లానింగ్ అధికారిని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సోమవారం సస్పెండ్ చేశారు. అక్రమ నిర్మాణాలు నియంత్రించలేనందున టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement