లారీ, కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు | Larry, car collided two seriously injuried | Sakshi
Sakshi News home page

లారీ, కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Feb 28 2016 1:03 PM | Updated on Oct 8 2018 5:04 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement