ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రియురాలు | lady attacks his lover with knife | Sakshi
Sakshi News home page

ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రియురాలు

May 8 2015 6:23 PM | Updated on Sep 3 2017 1:40 AM

ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రియురాలు

ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రియురాలు

నగరంలోని చిలకలగూడలో దారుణం చోటుచేసుకుంది.

హైదరాబాద్ సిటీ: నగరంలోని చిలకలగూడలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడిపై ఓ ప్రియురాలు కత్తితో దాడిచేసి అతడిని గాయపరిచింది. ప్రియురాలు తన లవర్ని వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ ప్రాంతం చిలకలగూడలో జరిగింది. ప్రియురాలి దాడిలో గాయాలపాలైన ప్రియుడిని స్థానికులు చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement