కొత్త జిల్లాల ఏర్పాట్లు ఇప్పట్లో లేవు: కేసీఆర్ | KCR clarifies on New Districts formation | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల ఏర్పాట్లు ఇప్పట్లో లేవు: కేసీఆర్

Sep 12 2014 4:09 PM | Updated on Oct 17 2018 3:38 PM

కొత్త జిల్లాల ఏర్పాట్లు ఇప్పట్లో లేవు: కేసీఆర్ - Sakshi

కొత్త జిల్లాల ఏర్పాట్లు ఇప్పట్లో లేవు: కేసీఆర్

ఏడు కొత్త జిల్లాలపై మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు

హైదరాబాద్: ఏడు కొత్త జిల్లాలపై మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొత్త జిల్లాల వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ తర్వాతే ఉంటుందని కేసీఆర్ మీడియాకు తెలిపారు. 
 
తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడే కాదని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం ఏడు కొత్త జిల్లాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement