కూకట్‌పల్లి బరిలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు? | is adi seshagiri rao to contest as Kukatpally assembly Candidate ? | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లి బరిలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు?

Mar 27 2014 3:02 AM | Updated on Mar 18 2019 7:55 PM

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా హీరో కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత జి.ఆదిశేషగిరిరావు పేరును అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు తెలిసింది.

సాక్షి, న్యూఢిల్లీ: కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా హీరో కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత జి.ఆదిశేషగిరిరావు పేరును అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గం పరిధిలో సీమాంధ్ర ప్రజలు, ముఖ్యంగా ఆదిశేషగిరిరావు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఇక్కడ టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement