కేంద్ర సర్వీసులకు కాటా అమ్రపాలి | IAS Kata Amrapali Appointed In Central Services | Sakshi
Sakshi News home page

కేంద్ర సర్వీసులకు కాటా అమ్రపాలి

Oct 29 2019 2:36 AM | Updated on Oct 29 2019 11:55 AM

IAS Kata Amrapali Appointed In Central Services - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారిణి కాటా అమ్రపాలి కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు నాలుగేళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై పని చేసేందుకు అనుమతిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసేందుకు ఆమెను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement