'ఫాస్ట్' పథకంపై విచారణ 15 రోజులు వాయిదా | high court postpones 'fast' scheme pil | Sakshi
Sakshi News home page

'ఫాస్ట్' పథకంపై విచారణ 15 రోజులు వాయిదా

Feb 9 2015 4:11 PM | Updated on Aug 31 2018 9:15 PM

'ఫాస్ట్' పథకంపై విచారణ 15 రోజులు వాయిదా - Sakshi

'ఫాస్ట్' పథకంపై విచారణ 15 రోజులు వాయిదా

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫాస్ట్ పథకంపై విచారణను హైకోర్టు 15 రోజుల పాటు వాయిదా వేసింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫాస్ట్ పథకంపై విచారణను హైకోర్టు 15 రోజుల పాటు వాయిదా వేసింది. ఈ పిల్ పై కోర్టు ప్రభుత్వ వివరణ కోరగా.. తాము ఫాస్ట్ పథకంపై పునరాలోచిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement