పత్తి దళారులను నిర్బంధించిన గ్రామస్తులు | farmers warns to cotton brokers in khammam district | Sakshi
Sakshi News home page

పత్తి దళారులను నిర్బంధించిన గ్రామస్తులు

Nov 10 2015 11:52 AM | Updated on Oct 1 2018 2:09 PM

పత్తి మోసాలకు పాల్పడుతున్న దళారులను నిర్బంధించిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

ఖమ్మం: పత్తి మోసాలకు పాల్పడుతున్న దళారులను నిర్బంధించిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వేంసూర్ మండలం రామన్నపాలెంలో పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడుతున్న పత్తి దళారులను గ్రామస్తులు మంగళవారం నిర్బంధించారు. ఆరుగాలం పండించిన పంటను దళారులు దోచుకుంటే సహించేది లేదని రైతులు తీవ్రంగా హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement