నకిలీ శొంఠి తయారీ ముఠా గుట్టురట్టు | fake sonti manufactured gang busted in RR District | Sakshi
Sakshi News home page

నకిలీ శొంఠి తయారీ ముఠా గుట్టురట్టు

Apr 5 2016 4:30 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో నకిలీ శొంఠి తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు మంగళవారం రట్టు చేశారు.

వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో నకిలీ శొంఠి తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు మంగళవారం రట్టు చేశారు.  1000 కిలోల అల్లం, ఫెవికాల్తోపాటు నీలి రంగు కిరోసిన్ను పోలీసులు సీజ్ చేశారు. అయితే యజమాని పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ శొంఠి తయారు చేస్తున్నట్లు పోలీసులు ఆగంతకులు ఫోనులో సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement