నేడు ఎంసెట్ షెడ్యూలు జారీ | Eamcet schedule to be announced today | Sakshi
Sakshi News home page

నేడు ఎంసెట్ షెడ్యూలు జారీ

Feb 20 2015 5:05 AM | Updated on Sep 29 2018 6:18 PM

తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన షెడ్యూలు ఈనెల 20న జారీ చేసేందుకు ఎంసెట్ కమిటీ సిద్ధమైంది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన షెడ్యూలు ఈనెల 20న జారీ చేసేందుకు ఎంసెట్ కమిటీ సిద్ధమైంది. శుక్రవారం జరిగే ఎంసెట్ కమిటీ సమావేశం తర్వాత ఈ షెడ్యూలును ప్రకటించనుంది. నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తుల ప్రారంభం, ముగింపు, ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తులు చేసుకునే విధానం వంటి వివరాలను అందులో ప్రకటించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement